డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో..

డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో..

ఆంధ్రప్రభ : 16వ నంబరు జాతీయ రహదారి పై డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో.. సిమెంట్ బల్కర్ డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో రాత్రి 12 గంటల నుండి 5:30 వరకు ట్రాపిక్ స్థంభించింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద సింగిల్ లైన్ కావడంతో ప్రమాదాలు జరిగితే గంటలు తరబడి ట్రాపిక్ స్థంభిస్తుంది. ట్రాఫిక్ టోల్ ఫీజులు మాత్రం వసూలు చేస్తూ.. ట్రాఫిక్ కి నిరంతరం అంతరాయం కలిగిస్తూ స్థానిక హైవే పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పెడుతున్నా ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు రహదారి నిర్వహణ సంస్థ అధికారులు పై పోలీసులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Leave a Reply