పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి…

పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి…
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: అడవి పాత్రలు రెండు ఆవులు గేదెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామంలో బుధవారం రాత్రి పెద్దపులి సంచరిస్తుంది.రైతులు భూక్యా చంద్ర, సోమరి మంగ్య ఆవులు దాడి చేసి చంపేసింది.
ఉదయం ఇద్దరు రైతులు వారి పొలం వద్దకు వెళ్లి చూడగా రెండు ఆవులు మరణించడంతో రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా స్థలానికి చేరుకుని ఆవులను ఫారెస్ట్ అధికారులను పరిశీలించగా పెద్దపులి దాడిలో రెండు ఆవులు మరణించినట్లు నిర్ధారణ చేశారు.

ఫారెస్ట్ అధికారులు పెద్దపులి కొరకు గాలింపు చేస్తున్నట్లు తెలిపారు.. ప్రభుత్వం పెద్ద పులి దాడిలో చనిపోయిన రెండు ఆవుల రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
