Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు చనిపోయారు. నగరంలోని స్వరూప్‌నగర్‌కు చెందిన బండారు వీరలక్ష్మి (60) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 14కు చేరింది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply