గాఢ నిద్రలో ఉపాధ్యాయుడు…

గాఢ నిద్రలో ఉపాధ్యాయుడు…
కోటగిరి, ఆంధ్రప్రభ : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు నిద్రపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని మరిచిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
తరగతి గదిలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో ఉపాధ్యాయుడు నిద్ర పోవడం గమనార్హం. అధికారులు వెంటనే స్పందించి ఆ ఉపాధ్యాయున్ని పై చెర్య తీసుకువాలని విద్యార్థులు కోరారు.


