అయ్యప్పస్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే

అయ్యప్పస్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే

కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు అయ్యప్పస్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పూజలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ పూజలకు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విచ్చేసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆలయ ధర్మకర్త బడే భావనారాయణ రమేష్ బాబును దుశ్యాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

Leave a Reply