కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు..

కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు..

కనకదుర్గమ్మ ను దర్శించుకున్న ప్రాథ్యమ్న

ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి : విజయవాడలోని ఇందుకే లాజరు పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మవారిని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ప్రద్యుమ్న కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంను కు విచ్చేసిన వీరికి ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచన మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ లు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. మార్చి 6 నుండి 8 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేక మహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ అధికారులు ప్రద్యుమ్నను ఆహ్వానించారు.

Leave a Reply