శ్రీవారి దర్శనానికి విరామం..

శ్రీవారి దర్శనానికి విరామం..

తిరుమల, ఆంధ్రప్రభ :

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేశాం.

ఆలయంలో 8:30 గంటల నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తూ తలుపులను మూసివేశాం.

క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించాం.

ఆలయంతో పాటు తరిగొండ వెంకమాంబ అన్నవితరణ కేంద్రం,లడ్డు ప్రసాదాలు కేంద్రాలను ఉండవు.

ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల ముందుగానే పులిహోర ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాం.

సాయంత్రం ఆలయ శుద్ధి,పుణ్యాహవచనం కార్యక్రమంతో దర్శనాలను ప్రారంభిస్తాం.

శుద్ధి పుణ్యాహవచనం కార్యక్రమం అనంతరమే భక్తులకు క్యూలైన్ లో అనుమతి.

  • టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.

Leave a Reply