Skip to content
Friday, July 31, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

23 million | రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక..

Sowjanya Anneboina March 2, 2026 Asia Instagram Record,  prabhanews.com,  Rashmika 25 Million Likes,  Rashmika Breaks Virat Kohli Record,  Rashmika Mandanna Instagram Record,  Rashmika Queen of Instagram,  Tollywood Celebrity Wedding,  Tollywood Star Wedding 2026,  Udaipur Palace Wedding,  Vijay Deverakonda Marriage Reception,  Vijay Deverakonda Rashmika Wedding,  Vijay Rashmika Marriage Photos,  Virat Kohli Instagram Likes Record,  Virosh Wedding
23 million

23 million | రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక..

23 million | అంగరంగ వైభవంగా విజయ్-రష్మిక వివాహం
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో రాజసంగా పెళ్లి వేడుక
ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ లైక్స్ రికార్డ్
విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మిక
ఆసియాలోనే ఆల్‌టైమ్ సోషల్ మీడియా రికార్డ్
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాట్లు

23 million | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి విహహం జరిగింది. అయితే.. వీరి వివాహం డిజిటల్ వరల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే.. రష్మిక.. విరాట్ కోహ్లి రికార్డ్ ను క్రాస్ చేసింది. అదేంటి.. హీరోయిన్ రష్మిక.. క్రికెటర్ కోహ్లి రికార్డ్ ను క్రాస్ చేయడం ఏంటి అనుకుంటున్నారా…? అయితే ఇది చదవాల్సిందే.

23 million | రాజుల కాలాన్ని తలపించేలా..

23 million

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరి 26న జరిగింది. ఈ పెళ్ళితో.. వీరిద్దరి మధ్య ఇన్నాళ్లు జరిగిన ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో చాలా గ్రాండ్ గా ఈ పెళ్లి వేడుక జరిగింది. రాజుల కాలాన్ని తలపించేలా.. ఈ పెళ్లి జరగడం విశేషం. దీంతో ఇప్పుడు అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.

23 million | ఆసియలోనే ఆల్ టైమ్ రికార్డ్..

23 million

ఇక అసలు విషయానికి వస్తే.. రష్మిక మందన్నా ఇన్ స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను పోస్ట్ చేస్తే.. 25 మిలియన్స్ కు పైగా లైక్స్ రావడం విశేషం. రష్మిక మందన్న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో ఫిబ్రవరి 28 ఉదయం 9 గంటల సమయానికి పోస్ట్‌ చేస్తే.. 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మార్చి 1కి ఇది 25.7(26 ) మిలియన్స్ కి చేరుకుంది. దీంతో ఆసియాలోనే ఒక ఫోటోకు అత్యధిక లైక్స్ పొందిన సెలబ్రిటీగా రష్మిక నిలిచింది. ఇంతకు ముందు, 2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ట్రోఫీని ముద్దాడుతున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు 22.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు దీనికి 23 మిలియన్స్ కి చేరుకుంది. గత రెండేళ్లలో ఆసియాలోనే అదే ఆల్-టైమ్ రికార్డ్.

23 million | క్వీన్ ఆఫ్ ఇన్ స్టాగ్రామ్..

23 million

ఇప్పుడు రష్మిక మందన్న.. విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఆమె ఆసియా క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ గా నిలిచింది. మరో వైపు, రష్మిక చేయి పట్టుకున్న విజయ్ దేవరకొండ షేర్ చేసిన పెళ్లి ఫోటోకు కూడా భారీ స్పందన వచ్చింది. ఈ పోస్ట్‌కు 20 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ.. వీరి వివాహానికి విరుష్ కా వెడ్డింగ్ అనే పేరు పెట్టుకుంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మ్యారేజ్ కి విరోష్ వెడ్డింగ్ అని పేరు పెట్టుకోవడం విశేషం.

23 million

  • పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి…
  • ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి..

You May Also Like

Andhra Prabha Smart Edition |AP|మండలిలో రచ్చ/గోల్డెన్​ హారిజన్

February 23, 2026 Gopi Krishna

National Sorry Day: నేడు జాతీయ క్ష‌మాప‌ణ దినోత్స‌వం

May 26, 2025 Gopi Krishna

service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

January 22, 2026 Nagamani Malligari

ICC Champions Trophy | జకర్ అలి, తౌహిద్ అర్ధ శతకాలు.. ఆరో వికెట్ కు 130 పరుగులు జోడింపు ….

February 20, 2025 Bala Raju

AP | ఎన్టీటీపీఎస్‌ కోల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

March 19, 2025 Bala Raju
4yrsShriyan

4yrsShriyan | దేవరుప్పుల మండలంలో విషాదం

May 9, 2026 Praneeth Kumar

కార్టూన్ ‘ఔరా’:

31st July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
  • ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
  • ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
  • ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • భారీ వర్షాల నేప‌థ్యంలో కీల‌క సూచ‌న‌
  • తనిఖీల తకరారు!.. అంతా తూతూ మంత్రం

తాజా వార్తలు :

  • శాకాంబరిగా కశింకోట కనకదుర్గమ్మ…
  • కొత్తపల్లిలో ‘డ్రై డే’
  • శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం: డీఎస్పీ శ్రీనివాసులు
  • పెద్ది మృతి తెలంగాణకు తీరని లోటు
  • ప్రతి గడపకూ అభివృద్ధి..
  • ఆలేరు శ్రీరంగ క్షేత్రంలో గోశాల షెడ్డు నిర్మాణానికి శ్రీకారం
  • అప్ర‌మ‌త్తంగా ఉండండి..
  • తలసేమియా బాధితులకు పెన్షన్ అమలు హర్షణీయం: ఈవీ శ్రీనివాస్ రావు
  • ‘మళ్లీ కలిసి పోరాడుదాం రా సోదరుడా’..
  • పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే నాయిని

అంతర్జాతీయం :

  • Us-Sanctions : ఆ దేశాల‌పై ఫోక‌స్ Andhra Prabha Top Story
  • 14-Countries-Support : సౌదీ గెట్ రెడీ Andhra Prabha Top News
  • Iran-Warning : త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! Andhra Prabha Top News
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు
  • gold-rate-today-july-30-2026-india-24k-22k-prices-rise |పెరిగిన గోల్డ్ రేట్‌.. ఎంతంటే!

జాతీయం :

  • ప్రభుత్వ హామీల అమలుపైనే విద్యార్థుల విశ్వాసం
  • రీల్స్ తరం… ప్రజాస్వామ్య చరిత్రను మార్చే కొత్త శక్తినా?
  • ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
  • ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies