కొండపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని ఎన్టీటీపీఎస్ కోల్‌ప్లాంట్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌ప్లాంట్ టీపీ-94 ఏ 2 బెల్టు వద్ద అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP | ఎన్టీటీపీఎస్ కోల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
