Jaggareddy | రాజకీయ పరిణామాలపై చ‌ర్చ‌…

Jaggareddy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించానని తెలిపారు. వీహెచ్‌, కుసుమకుమార్‌కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరిన‌ట్లు జగ్గారెడ్డి వివ‌రించారు.

Leave a Reply