పోచమ్మకు బిఆర్ఎస్ నాయకుల ప్రత్యేక పూజలు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఇవ్వాళ బిఆర్ఎస్ నాయకులు స్థానిక మధునపు పోచమ్మ ఆలయంలో 500 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గత కొద్దిరోజుల క్రితం నియోజక వర్గం క్యాతనపల్లి మున్సిపల్ చెర్మెన్ నియామకంలో జరిగిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షనతో ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలుకు తరలించిన విషయం విదితమే.

Leave a Reply