Delhi | భార్య, ముగ్గురు పిల్లలను…

Delhi | భార్య, ముగ్గురు పిల్లలను…

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని చందన్‌పార్క్‌ ప్రాంతంలో ఓ కుటుంబానికి చెందిన భార్య, ముగ్గురు చిన్నారులను భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ముంచన్‌ కెవాత్‌ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమార్తెల గొంతు పదునైన ఆయుధంతో కోసి చంపేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply