కఠిన చర్యలు తీసుకోవాలి..

మర్రిగూడ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుల వివక్ష చూపుతూ రెండు నెలల పసిపాప ప్రాణానికి కారకులైన రెడ్డి సామాజిక వర్గాన్ని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్వతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన రాష్ట్రంలో ఇంకా కులాల పేరుతో దూషిస్తున్నటువంటి వారిని మన రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని. మర్రిగూడ బీసీ సంఘం మండల అధ్యక్షులు చెరుకు శ్రీరామ్ గౌడ్ మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో హెచ్చరించారు.
