బొమ్మ గౌడ కుటుంబానికి అండగా ఉంటాం

బొమ్మ గౌడ కుటుంబానికి అండగా ఉంటాం

  • కోప్పుల ఈశ్వర్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలొ మంత్రి వివేక్ వెంకటస్వామి, కుమారుడు వంశీ, లు కలిసి గెలిచిన కౌన్సిలర్ల మీదికి సింగరేణి అధికారుల ను పంపిస్తూ భూమ గౌడ్ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేస్తున్నారు. మేము సింగరేణి యాజమాన్యాన్ని అడుగుతున్నాం భూమ గౌడ్ గత 30 సంవత్సరాలుగా ఆ స్థలంలో ఉంటున్నాడు అప్పుడు జ్ఞాపకం రానిది ఇప్పుడు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీకు జ్ఞాపకం వచ్చిందా, అప్పుడు లేని చర్యలు, ఇప్పుడు ఎందుకు అన్నారు. భూమా గౌడ్ కుటుంబానికి సి పి ఐ పార్టీ మా బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటుందని అన్నారు.

Leave a Reply