pooja hegde|పూజా అందం.. కుర్రకారుకు వేసేను బంధం

pooja|పూజా అందం.. కుర్రకారుకు వేసేను బంధం
pooja hegde|ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హీరోయిన్ పూజా హెగ్డే సినీ పరిశ్రమలో యమా క్రేజ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఆమెకు అభిమానులు ఎక్కువే. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు.జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోతోంది. తన అందంతో పాటు అభినయంతో వెండి తెరపై మెరిసిపోతోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండేది. కానీ ఇటీవల సినిమాలు చేయడంలో కొంత బ్రేక్ పడింది. అయనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన అందచందాల ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది.












