వరద ప్రవాహం తగ్గడంతో…
శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. డ్యామ్ పూర్తి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది.
ప్రస్తుతం ఇన్‌ఫ్లో 97,834 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో లేదు. వివిధ ప్రాజెక్టుల నుంచి ప్రవాహం ఇలా ఉంది:
శ్రీశైలం సమాచారం ( 09.10.25.. సాయంత్రం 9.00 గంటలకు)
…జలాశయం పూర్తి నీటి మట్టం : 885.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 884.40 అడుగులు
ఇన్ ఫ్లో 97,834 క్యూసెక్కులు
జూరాల : 44,097 క్యూసెక్కులు
స్పిల్ వే : 35,685 క్యూసెక్కులు
సుంకేసుల : 6,710 క్యూసెక్కులు
హంద్రీ : 250 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 66,068 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 30,753 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే నిల్ క్యూసెక్కులు..
0గేట్లు 0 అడుగులు ఎత్తి : నిల్ క్యూసెక్కులు సాగర్ కు విడుదల..
నీటి నిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 212.4385 టీఎంసీలు గా ఉన్నాయి.
..వరద ప్రవాహం తగ్గటంతో గేట్లను మూసి వేసారు.

