19Feb2026 | తిరుమల సమాచారం..

19Feb2026 | తిరుమల సమాచారం..

👉🏿 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.

👉🏿 ఉచిత దర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

👉🏿 సర్వదర్శనం భక్తులకు 10-12 గంటల సమయం పడుతుంది.

👉🏿 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

👉🏿 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది.

👉🏿 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,804.

👉🏿 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,142.

👉🏿 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: 3.90 కోట్లు.

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏

Leave a Reply