Cherman | ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం

Cherman | ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్ గా మల్లెల సరితా శ్రీకాంత్, వానరాశి మరియమ్మ మార్క్, జూకంటి సంపత్, పస్తం ఆంజనేయులు, జెట్ట నీరజాసిద్ధులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎన్నికల అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి, సహాయ ఎన్నికల అధికారి, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, ఆర్వో వలిగొండ ఆంజనేయులు, ఏఆర్ఓ దూడల వెంకటేష్, మేనేజర్ జగన్మోహన్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

Leave a Reply