జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ…

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ…

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా కడకంచి బాలమణి ఎంపిక చేయగా ఆమెను ప్రతిపాదించిన ఇండిపెండెంట్ అభ్యర్థి మారబోయిన పాండు ప్రతిపాదించాడు టిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా గోపగాని సురేష్ గౌడ్ ను పార్టీ ఎంపిక చేయగా సురేష్ గౌడ్ ను టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముడుగుల కిష్టయ్య ప్రతిపాదించారు.

కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సమాన కోరం ఉండగా టిఆర్ఎస్ 28వ వార్డు అభ్యర్థి ఆఫీస్ ఫాతిమా ను టిఆర్ఎస్ పార్టీ బలవంతంగా తీసుకువెళ్లారని ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భువనగిరి పార్లమెంట్ గోపి రామ్ ను 28వ వార్డు అభ్యర్థి క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఎంపిక జరగాలని డిమాండ్ చేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులు పోడియం ముందు బైఠాయించి విచారణ చేసేంతవరకు వాయిదా వేయలని డిమాండ్ చేశారు.

Leave a Reply