CM Cup| రాష్ట స్థాయి యోగా పోటీలకు విద్యార్థి ఎంపిక

CM Cup| రాష్ట స్థాయి యోగా పోటీలకు విద్యార్థి ఎంపిక

CM Cup| దండేపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి సిఎం కప్ 2025-26 యోగా పోటీలలో దండేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అండర్ 19 లో ఎన్ శ్రీనాథ్ ప్రథమ స్థానం సాధించగా అండర్ 14 విభాగంలో విజయ్ ద్వితీయ స్థానం సాధించాడు,త్వరలో రంగారెడ్డి లో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎన్. శ్రీనాథ్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్శ.రాజేశ్వర్ రావు తెలిపారు.గెలుపొందిన విద్యార్థులను పిడి రవి,ఉపాధ్యాయబృందం ఏ ఏ పిసి చైర్మెన్,సభ్యులు అభినందించారు.

Leave a Reply