ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

8వ డివిజన్ బిజెపి అభ్యర్థి పవన్ కుమార్ ఘన విజయం

నిజామాబాద్ ఫిబ్రవరి (ఆంధ్రప్రభ) 13: ఎనిమిదవ డివిజన్ ను ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతానని ఎనిమిదవ డివిజన్ బిజెపి అభ్యర్థి పవన్ కుమార్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పై సుమారు 1400 పై చిలుక తో భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించా రు. ఈ సందర్భంగా డివి జన్ వాసులు పూర్తి మద్దతు పలికి శాలువాతో సన్మానించారు. ఈ సం దర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు.

Leave a Reply