23వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి విజయ మల్లేష్ యాదవ్ విజయం..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే మా ధ్యేయయమని 23 వ డివిజన్ బిజెపి అభ్యర్థి విజయ మల్లేష్ యాదవ్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయ మల్లేష్ యాదవ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించినందుకు డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటాను అని డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Leave a Reply