7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి శైలజ నర్సయ్య గౌడ్ విజయం Sowjanya Anneboina February 13, 2026 మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 7 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి దొంతోజు శ్రీలత శ్రీనివాస్ పై 394 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.