TG | ఓటు హక్కు ఉపయోగించుకున్న ఉషారాణి

TG | ఓటు హక్కు ఉపయోగించుకున్న ఉషారాణి

TG | ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డ్ బిజెపి అభ్యర్థి బొట్టు ఉషారాణి సిద్ధులు బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు అభివృద్ధి అని ఆమె చెప్పారు.

Leave a Reply