TG | బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై.. నిరసన

TG | బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై.. నిరసన

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, ఆ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మక్తల్‌ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్‌ కారణమంటూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply