Nomination | కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
Nomination | కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
- ఎన్నికల అధికారులకు సూచనలు
Nomination | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ కార్యాలయంలోని సాధారణ ఎన్నికల నామినేషన్ కేంద్రంను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, ఎమ్మార్వో విజయలక్ష్మి, ఎంపీడీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
