Furniture Store | మూడు మృతదేహాల గుర్తింపు!

Furniture Store | మూడు మృతదేహాల గుర్తింపు!

Furniture Store | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం హైదరాబాద్ నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భవనం సెల్లార్‌లో చిక్కుకున్న మూడు మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీసినట్లు సమాచారం. మిగతా వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖ, రెస్క్యూ బృందాలు భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Leave a Reply