Media | స్పీకర్ పై అసత్య ఆరోపణలు తగదు

Media | స్పీకర్ పై అసత్య ఆరోపణలు తగదు
- డీ సీసీ అద్యక్షుడు థార సింగ్
Media | వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య పదవే అయినా అసెంబ్లీ స్పీకర్ను విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపణలు చేయడం సమంజసం కాదని డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా(Media) సమావేశంలో వారు మాట్లాడుతూ… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎన్ని కోట్లు తీసుకున్నారని ప్రశ్నించడం కాదన్నారు.
ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పగా తిరిగి ఆరు రూపాయలు చేయడం సరైనది కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వి. సత్యనారాయణ చిగులపల్లి రమేష్ సంతోష్ కుమార్ సర్పరాజ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
