Kishan Reddy | బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్

Kishan Reddy | బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్

Kishan Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహించారు. సింగరేణి అధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. నైనికోల్ బ్లాక్, మైనింగ్ టెండర్ల వివాదంపై, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Leave a Reply