Tributes | ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు

Tributes | పెడన, ఆంధ్రప్రభ : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుజాతి ఆత్మగౌరవ సూచిక, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ కీ.శే.నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. బంటుమిల్లి మండలం లక్ష్మిపురం సెంటర్, అర్థమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన వర్ధంతి వేడుకల్లో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply