Foundation | పేదలకు బియ్యం అందజేత

Foundation | పేదలకు బియ్యం అందజేత
Foundation | మోత్కూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పాటిమట్ల గ్రామంలో 5 నిరుపేద కుటుండాలకు శ్రీ రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి, రాజమత ఫౌండేషన్ అడ్వైజరీ మెంబర్ అడ్డగూడూర్ ఎస్ ఐ వెంకట్ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ రెడ్డి, సర్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
