7 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి

7 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి

బింగి లతా రవి ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బింగి లతా రవి ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం జరిపారు. నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply