7.4 Magnitude | ఈశాన్య జపాన్ తీర ప్రాంతంలో..

7.4 Magnitude | ఈశాన్య జపాన్ తీర ప్రాంతంలో..
7.4 Magnitude | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : జపాన్ను మరోసారి భారీ భూకంపం వణికించింది. ఈశాన్య జపాన్ తీర ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని ఇవాటే, అయోమోరి, హొక్కైడో ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
