2025 Telugu Cinema | ఇయర్ రివ్యూ..

2025 Telugu Cinema | ఇయర్ రివ్యూ..
2025 Telugu Cinema | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది.. అంతలోనే సంవత్సరం అయిపోయింది.. అయితే.. ఈ సంవత్సరం వైవిధ్యమైన సినిమాలు(Variety of movies), భారీ, యాక్షన్ సినిమాలు, అలాగే కొన్ని రొటీన్ సినిమాలు, డిఫరెంట్ గా ఉన్న చిన్న సినిమాలు.. ఇలా చాలా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు(The audience is the movies) ఆదరించారు. మరి.. ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చాయో.. ఏ ఏ సినిమాలను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయో.. ఏ సినిమాలు హిట్టు, యావరేజ్ గా నిలిచాయో ఇప్పుడు చూద్దాం..
2025 Telugu Cinema | హయ్యస్ట్ గ్రాసర్ పవర్ స్టార్ ఓజీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ మూవీ(Huge action movie) ఓజీ. దీనికి సుజిత్ డైరెక్టర్. ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే.. పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో.. అలా సుజిత్ చూపించడంతో.. ఓజీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. రికార్డు కలెక్షన్స్(Record Collections) రాబట్టింది. ఈ సినిమా 295 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఇయర్ లోనే హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన నెంబర్ వన్ మూవీగా నిలిచింది. పవర్ స్టార్ మూవీ 300 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరకు రావడం విశేషం. తమిళ్, బాలీవుడ్, కన్నడ సినిమాలు 500 కోట్లు క్రాస్ చేసాయి కానీ.. తెలుగు సినిమా ఈ ఇయర్ లో 300 కోట్లు(300 crores) దగ్గరకు మాత్రమే వచ్చింది.
2025 Telugu Cinema | సంక్రాంతికి వస్తున్నాం.. సెకండ్ బిగ్గెస్ట్ హిట్..

విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్(Successful Director) అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ సాధించడానికి పాటలు కూడా ఓ ముఖ్యకారణం అని చెప్పచ్చు. ఇందులో వెంకీకి జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతికి థియేటర్స్(Theaters for Sankranthi) లోకి వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 225 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీగా లాభాలు తీసుకువచ్చింది.
2025 Telugu Cinema | మిరాయ్.. థర్డ్ బిగ్గెస్ట్ హిట్..

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి పాన్ ఇండియా రేంజ్(Pan India Range) లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తేజ సజ్జ. దీంతో తేజ సజ్జతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మరింతగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రేజీ మూవీ తర్వాత తేజ సజ్జ చేసిన మరో భారీ చిత్రం మిరాయ్. దీనికి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ఈ చిత్రాన్ని నిర్మించింది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. ఇది 60 కోట్ల బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల్లో థర్డ్ బిగ్గెస్ట్ హిట్(Third biggest hit) గా మిరాయ్ నిలవడం విశేషం.
2025 Telugu Cinema | 2025 హిట్స్..

బాలయ్య డాకు మహారాజ్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, హిట్ 3, సింగిల్, లిటిల్ హార్ట్స్, కే ర్యాంప్, తండేల్ సినిమాలు హిట్స్(hits) గా నిలిచాయి. కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ఈ సినిమాలు యావరేజ్(Movies Average) గా నిలిచాయి. టోటల్ గా ఈ ఇయర్ లో 240 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే.. ఈ సంవత్సరంలో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడం విశేషం.

CLICK HERE TO READ రక్తపాతం.. హిట్ ఫార్ములానా..?