ఆలేరులో ఘనంగా విప్బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.