Students | పరీక్షల హల్ టికెట్లపై అప్ డేట్
Students | పరీక్షల హల్ టికెట్లపై అప్ డేట్
Students | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో పొందుపరిచినట్టు డిఈఓ రామారావు శనివారం తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యా యులు తమ U-DISE కోడ్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు Students అందజేయాలని ఆయన సూచించారు.
