టిప్పర్ ఢీ కొని ట్రాక్టర్ ధ్వంసం
టిప్పర్ ఢీ కొని ట్రాక్టర్ ధ్వంసం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్థానిక మంగినపూడి రోడ్డులోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు నిర్మాణ పనుల కోసం కొండ రాళ్లను తరలిస్తున్న టిప్పర్ వాహనం అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసం అయింది. ట్రాక్టర్ డ్రైవర్ సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పోక్లెయిన్ వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డామని వాపోయాడు.

