నేటి కాలచక్రం


శుక్రవారం (28-3-2025)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, బహుళ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చతుర్దశి రాత్రి 7.03
నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 9.38
వర్జ్యం : ఉదయం 6.30
దుర్ముహుర్తం : ఉదయం 8.39-9.27 తిరిగి మధ్యాహ్నం 12.39-1.27
అమృతకాలం : సాయంత్రం 2.06-3.37
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.14
సూర్యాస్తమయం : సాయంత్రం 6.28
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *