బాల భక్తుల సందడి..

బాల భక్తుల సందడి..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని అతి ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ చాముండేశ్వరాలయంలో బాల భక్తుల సంఘం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. బాల భక్తులు చాముండేశ్వరి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ముల్లక్కల్ రఘునాథన్ శర్మ బాల భక్తులకు ఆశీర్వచనం అందజేశారు.
