Scheme | కూటమి ముఖ్య ఉద్దేశ్యం..

Scheme | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరులోని‌ స్థానిక 2వ డివిజన్ పరిధిలోని రామానగర్ కాలనీ(Ramanagar Colony) సాయిబాబాగుడి రోడ్డులో ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ భరోసా(NTR assurance) పింఛన్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి (చంటి) స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పేదవారికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, కూటమి నాయకులు, పాల్గొన్నారు

Leave a Reply