TG | 33 పంచాయతీలకు అన్ని నామినేషన్లా…?

TG | 33 పంచాయతీలకు అన్ని నామినేషన్లా…?

TG, పర్వతగిరి, ఆంధ్రప్రభ : మండలంలోని 33 సర్పంచ్ స్థానాలకు 258 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా పర్వతగిరిలో 18, పెద్ద తండాలో 17, కొంకపాకలో 15, అన్నారం 14, చింత నెక్కొండ, సోమారంలో 12 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా గోరుగుట్ట తండా, మోత్య తండా, నారాయణపూర్, రావూరు గ్రామాల్లో మూడు చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు స్థానాలకు 742 నామినేషన్లు రాగా, 29 వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Leave a Reply