నూతన కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ
నూతన కమిషనర్ గా బాధ్యతల స్వీకరణ
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా గురు లింగం కమిషనర్‌గా శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జ్ కమిషనర్ ఎ. రంజిత్ కుమార్ నుంచి బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గంతో కలిసి చిట్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.
