జైరాం తండాలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన…

జైరాం తండాలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన…

మామడ, ఆంధ్ర ప్రభ : మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలనీ ఎంపిడివో సుశీల్ రెడ్డి అన్నారు. బుధవారం మామడ మండలంలోని జై రాం తాండ లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మాణ పనులు పూర్తయిన కొద్ది ప్రభుత్వం విడతల వారిగా డబ్బులు మంజూరు చేస్తుందన్నారు. ఇందులో ఎంపివో హరి క్రిష్ణ, సర్పంచ్ కైలాష్, కార్యదర్శి విజయ లలిత ఉన్నారు.