హోటల్ లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పట్టివేత..

హోటల్ లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పట్టివేత..

గ్యాస్ సిలిండర్లు పట్టుకున్న అధికారులు

బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణంలోని హోటల్ లో గురువారం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లను పట్టుకున్నా రు. రెవెన్యూ అధికారులు బస్ స్టాండ్ సమీపంలోని హోటల్ పై దాడి చేసి ఏడు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీస్ సిబ్బంది సహకారం తో హోటళ్ల లో తనిఖీ లు నిర్వహిస్తున్న సందర్బంగా ఈ సిలిండర్లు లభించాయి. డిప్యూటీ తాసిల్దార్ నగేష్, ఆర్ ఐ హనుమాoతు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Leave a Reply