కడెంలో ప్రశాంతంగా పది పరీక్షలు..

కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రంలో శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై మ్యాథమెటిక్స్ పరీక్షలు రాశారు.
ఈ పరీక్షలకు పరీక్ష కేంద్రం వద్ద సి ఎస్ బాలాజీ డీఓ ప్రేమాదాస్ ఏడీఓటీ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ జరగకుండా కడం పీఎస్ పి సాయికిరణ్ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించారు.
