Telangana | రూ.1.43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

Telangana | రూ.1.43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో ఏటీఎం నగదు చోరీ ఘటన కలకలం రేపింది. ఏటీఎంలో నగదు చోరీకి పాల్పడిన దొంగలు రూ.1.43 లక్షలు కొల్లగొట్టినట్లు ప్రాథమిక అంచనా వేయబడింది. ఈ దారుణ ఘటనపై క్లూస్ టీం సహా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సి.ఐ.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… “త్వరలోనే దొంగలను పట్టుకుంటాం” అని ధీమాగా చెప్పారు. ఏటీఎం లోపలి భాగంలోకి దొంగలు ఎలా ప్రవేశించారు, ఎలాంటి సాంకేతికత వాడారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply