Skip to content
Friday, August 7, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

విద్యార్థుల జీవితాలతో చెలగాటం..

Bala Raju November 5, 2025 alleging,  managements,  Monument,  petition,  playing,  poor students,  Private college,  State government,  submitted,  Telangana Martyrs,  town

విద్యార్థుల జీవితాలతో చెలగాటం..

అమరవీరుల స్థూపానికి వినతిపత్రం


నర్సంపేట, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): పేద విద్యార్థుల జీవితాలతో రాష్ట్రం ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ప్రైవేటు కళాశాలల (Private colleges) యాజమాన్యాలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ కళాశాలల్లో చదువుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆచార్య కళాశాల ప్రిన్సిపాల్ జీజుల సాగర్ అన్నారు.

ఈసందర్భంగా సాగర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను చెల్లించకపోవడంతో సోమవారం నుండి కళాశాలల బంద్ (College closure) పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మండివైఖరి వీడి వెంటనే ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించవలసిన ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1200కోట్ల రూపాయల ఉపకార వేతనాలు కళాశాలలకు చెల్లించవలసి ఉందని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళాశాలల పరిస్థితులను అర్థం చేసుకొని ఈ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు నిరసనగానే అమరవీరుల స్థూపానికి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ గోగుల ప్రతాపరెడ్డి, బాలాజీ కళాశాల ప్రిన్సిపాల్ ఏం రామరాజు, అనిల్ కుమార్, శ్రీనివాస్, దూడయ్య, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

  • తుఫాన్ బాధితులను ఆదుకోవాలి..
  • క‌ర్నూలులో మొబైల్‌ రికవరీ మేళా

You May Also Like

తెలంగాణ ఎరుకల సంఘం మండల కమిటీ ఎన్నిక

June 19, 2026 Sowjanya Anneboina

RAIN | హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

April 3, 2025 Bala Raju

TG Council – స్కూటీలు ఎగ్గొడితే ఊరుకోం – రేవంత్ కు కవిత వార్నింగ్

March 18, 2025 Gopi Krishna

PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

November 26, 2025 Srinivas

దీపం అంటుకొని ఇల్లు దగ్ధం.. భారీ ఆస్తి నష్టం !!

December 16, 2025 Pavan Chandragiri

రాగల 4–5 రోజులు భారీ వర్షాలు

July 5, 2026 Pavan Chandragiri

కార్టూన్ ‘ఔరా’:

7th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • రాయదుర్గం భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
  • హైదరాబాద్ రోడ్లకు కొత్త ప్రణాళిక..
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబంలో వివాదం..
  • సామాజిక న్యాయం, జాతీయ రాజకీయాలపై చర్చేనా?
  • ప్రచారాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఘాటు స్పందన
  • అల‌ర్ట్ ! ఈ ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం…
  • టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
  • ఒడిశా నైనీ గని బొగ్గుతో తెలంగాణకు తొలి రైలు
  • అన్ని అత్యవసర సేవలకు ఒక్క‌టే నెంబ‌ర్‌
  • కొత్త చరిత్రకు నాంది: క‌ల్వ‌కుంట్ల కవిత

తాజా వార్తలు :

  • 7th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
  • 7-08-2026 ఆంధ్రప్రభ నేటి పంచాంగం
  • రాయదుర్గం భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
  • హైదరాబాద్ రోడ్లకు కొత్త ప్రణాళిక..
  • టీపీసీసీ మీడియా విభాగానికి కొత్త చైర్మన్..
  • కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు..
  • గాంధారి ఖిల్లాలో తప్పిపోయిన వృద్ధురాలు.. సీసీ కెమెరాలతో గుర్తించిన పోలీసులు
  • మోదీకి ఇజ్రాయిల్ ప్ర‌ధాని ఫొన్..
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో భారీ సైబర్ మోసం
  • నెల్లూరులో రాత్రి వేళ ప్రత్యేక పోలీసు నిఘా

అంతర్జాతీయం :

  • Rs-179-crore : మ‌గ్గం ఇళ్ళ‌కు బాబు..Andhra Prabha Top Story
  • Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుద‌ల‌..!
  • Operation-Rare-India మాగ్నెట్ పై ఫుల్ ఫోక‌స్ Andhra Prabha Top Story
  • Goa Spiritual Tourism: Famous Temples, Historic Churches and Heritage Places to Visit in Goa | గోవా అంటే బీచ్‌లే కాదు… భక్తి, చరిత్ర, వారసత్వం కలిసిన అపూర్వ యాత్ర!
  • Russia-Massive-Attack : కీవ్‌.. కెవ్వు కేక‌ Andhra Prabha Top Story

జాతీయం :

  • మోదీకి ఇజ్రాయిల్ ప్ర‌ధాని ఫొన్..
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో భారీ సైబర్ మోసం
  • మోదీకి సీఎం విజయ్ లేఖ
  • ఎల్‌నినో గండం ముగిసినట్టేనా..?
  • యూపీఐపై ఛార్జీలు..

కెరీర్ :

  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies