Shiridi | సాయినాథుని సన్నిధిలో లోకేష్ దంపతులు..

Shiridi | సాయినాథుని సన్నిధిలో లోకేష్ దంపతులు..

శిరిడి, ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, నారా లోకేష్ ఫ్యామిలీతో ఈరోజు ఉదయం కాకడ హారతి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించుకున్నారు. అనంతరం షిరిడి సాయిబాబా సంస్థాన్ తరపున సాయిబాబా వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply