ఉపాధి కూలీలతో సర్పంచ్ మే డే వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ఉపాధి హామీ కూలీలతో కొత్తపల్లి సర్పంచ్ ఆర్.నర్సిములుఉపాధిహామీ పథకం లో పని చేస్తున్నకూలీల దగ్గర పని ప్రదేశంలో కేక్ కట్ చేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఉపాధి హామీ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో టెక్నీకల్ అసిస్టెంట్ శివకుమార్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
