rushikonda-buildings : రుషికొండలో.. మంత్రులు ఔరా.. Andhtra Prabha Ltest News

rushikonda-buildings : రుషికొండలో.. మంత్రులు ఔరా.. Andhtra Prabha Ltest News

  • కేబినేట్​ కమిటీ తనిఖీ
  • భవనాలు.. సదుపాయాలపై ఆరా
  • టూరిజం ఇంజనీర్ల వివరణ ..

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో )

rushikonda-buildings : గత ప్రభుత్వం రుషికొండ లో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను ఏపీ కేబినెట్ సబ్ కమిటీ గురువారం తనిఖీ చేసింది. మంత్రుల బృందం లో ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్​ , జిల్లా ఇంచార్జి మంత్రి , సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్పెషల్ సీఎస్​ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, టూరిజం అధికారులుఈ బృందంలో ఉన్నారు. ప్రతి భవనం ,భవనాల లోపల సదుపాయాలు , నిర్మాణ విషయాలు మంత్రుల బృందానికి టూరిజం ఇంజనీర్లు వివరించారు.